నవతెలంగాణ – ఆర్మూర్
బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 109 వ జయంతి సందర్భంగా గురువారం పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు మందుల బాలు చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త 109 వ జయంతి పురస్కరించుకొని వారి ఆశయ సాధనకై పని చేస్తామని నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల శీను, సుంకర రంగన్న, ఆకుల రాజు, ప్రధాన కార్యదర్శి గుగులోత్ తిరుపతి నాయక్, కార్యదర్శి ప్రసన్న గౌడ్, భాషట్టి రాజ్ కుమార్, కుమార్, విజయ్ ఆనంద్, చిన్న రాజన్న, లింగన్న, అల్జాపూర్ రాజేష్, గోపి, కలికోట ప్రశాంత్, ఉదయ్ గౌడ్, శేషగిరి లింగం, నారాయణ, వంశీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో పండిత్ దీన దయాల్ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES