- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కలెక్టరేట్లో శుక్రవారం 10:30 గంటలకు జయంతి కార్యక్రమము నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమమునకు బి,సి, ఇతర కుల సంఘ నాయకులు, ప్రజలు, అందరూ అధికారులు, అనధికారులు హాజరు కావాలని కోరారు.
- Advertisement -