Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోగులకు న్యూట్రిషన్ కిడ్స్ పంపిణీ 

రోగులకు న్యూట్రిషన్ కిడ్స్ పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని టీబీ రోగులకు న్యూట్రిషన్ కిడ్స్ పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టీబీ ముక్తాభారత్ కార్యక్రమంలో భాగంగా రోగులకు న్యూట్రిషన్ కిడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మంజు భార్గవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితోపాటు ఎస్బిఐ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -