Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క 

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట: మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్  కూతురి వివాహానికి శుక్రవారం మంత్రి సీతక్క హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివాహానికి హాజరైన పెద్దలను పార్టీ నాయకులను కార్యకర్తలను మర్యాదపూర్వకంగా పలకరించారు. సీతక్క రాకతో స్థానిక నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కనిపించారు. పెళ్లి వేడుకలు చురుకుగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, పెండెం శ్రీకాంత్,పులుగుజ్జు వెంకన్నతదితరులు పాల్గొన్నారు …

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -