- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, బేగంపేట్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, కృష్ణా నగర్, యూసఫ్‌గూడ, మాదాపూర్, మణికొండలో వర్షం దంచికొడుతోంది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- Advertisement -