Alexa-ఆధారిత Echo స్మార్ట్ స్పీకర్లు, Fire TV పరికరాలు, Kindleపై 50% వరకు తగ్గింపు
నవతెలంగాణ హైదరాబాద్: Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో Echo స్మార్ట్ స్పీకర్ (డిస్‌ప్లే విత్ Alexa), Alexa స్మార్ట్ హోమ్ కాంబోలు, Fire TV స్ట్రీమింగ్ స్టిక్, Fire TV ఇన్-బిల్ట్ స్మార్ట్ టీవీ, సరికొత్త Kindle Paperwhiteతో ఉత్కంఠ రేకెత్తించే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. మీ స్మార్ట్ హోమ్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు లేదా మీ టీవీ స్ట్రీమింగ్ అనుభవాన్ని మెరుగుపరచుకునేందుకైనా ప్రస్తుతం కొనసాగుతున్న షాపింగ్ ఈవెంట్ సమయంలో మీరు ఈ పరికరాలపై భారీ మొత్తంలో రాయితీని అందుకుని నగదు ఆదా చేసుకోవచ్చు.
ఉత్తమ డీల్స్:
ఆల్-న్యూ Kindle Paperwhite Amazon’s అత్యంత వేగవంతమైన, సన్నని పేపర్‌వైట్ కాగా, చదవడానికి సౌకర్యవంతంగా, ఆనందించేలా దీన్ని రూపొందించారు. తేలికైన డిజైన్, గ్లేర్-ఫ్రీ డిస్‌ప్లే, ఒకసారి ఛార్జ్ చేస్తే 12 వారాల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మీ లైబ్రరీని మీతో తీసుకువెళ్లడానికి, ఎక్కడైనా, ఏ పరిసరాలలోనైనా సౌకర్యవంతంగా చదవడానికి Kindle Paperwhite మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Amazon’s గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో, ఈ ఇ-రీడర్‌పై ₹2,000 తగ్గింపుతో ₹14,999కి పొందవచ్చు.
Alexaతో స్మార్ట్ లివింగ్ అనుభవాలు
మీ ఇంటిని Alexa ఆధారిత Echo స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, Alexa స్మార్ట్ హోమ్ కాంబోలతో స్మార్ట్, మరింత కనెక్ట్ చేయబడిన ప్రదేశంగా అప్‌గ్రేడ్ చేసుకోండి. సంగీతాన్ని ప్లే చేయడం, కంపాటిబుల్ స్మార్ట్ లైట్లను నియంత్రించడం, అలారం, రిమైండర్లను సెట్ చేయడం, వాతావరణాన్ని చెక్ చేయడం నుంచి, చిన్న పిల్లలను వాయిస్-ఫస్ట్ కార్యకలాపాలతో లేదా వారికి ఇష్టమైన నర్సరీ రైమ్‌లతో మమేకమయ్యేలా చేయడం వరకు- Alexa రోజువారీ పనులను సరళంగా, సౌకర్యవంతంగా, సరదాగా చేసుకునేలా సహాయపడుతుంది.
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో మీరు పొందే ఆఫర్‌లు:
- Echo Pop Combo for Kids with Teddy Sleeve and Alexa Activity Kitపై ఫ్లాట్ 56% తగ్గింపు. దీన్ని ₹3,499కి పొందండి.
- Echo (4th Generation) Combo with Wipro Simple Setup 9W LED Smart Bulbపై ఫ్లాట్ 54% తగ్గింపు. దీన్ని ₹5,548కు పొందండి.
- Echo Pop Combo with Wipro Simple Setup 9W LED Smart Bulbపై ఫ్లాట్ 51% తగ్గింపు. దీన్ని ₹3,499కు పొందండి.
- Echo (4th Generation)పై ఫ్లాట్ 50% తగ్గింపు. దీన్ని ₹5,000కు పొందండి.
- Echo Popపై ఫ్లాట్ 41% తగ్గింపు. దీన్ని ₹2,949కు పొందండి.
- Echo Dot (5th Generation)పై ఫ్లాట్ 19% తగ్గింపు. దీన్ని ₹4,449కు పొందండి.
- Echo Spotపై ఫ్లాట్ 17% తగ్గింపు. దీన్ని ₹7,449కు పొందండి.
- Echo Show 8 (2nd Generation)పై ఫ్లాట్ ₹5,000 తగ్గింపు. దీన్ని ₹8,999కు పొందండి.
- Echo Show 10 పై ఫ్లాట్ ₹3,000 తగ్గింపు. దీన్ని ₹21,999కు పొందండి.
Fire TVతో మీ ఇంటి వినోదాన్ని అప్‌గ్రేడ్ చేసుకోండి
ఈ పండుగ సీజన్‌లో మీ టీవీ అనుభవాన్ని మీ ఇంటికి స్మార్ట్, వేగవంతమైన, లాగ్-ఫ్రీ వినోదాన్ని అందించే Fire TV పరికరాలతో పెంచుకోండి. వేలాది యాప్స్‌లో టీవీ షో ఎపిసోడ్‌లు, సినిమాలను వీక్షించండి (సబ్‌స్క్రిప్షన్ ఫీజులు వర్తించవచ్చు). మీరు Alexa వాయిస్ రిమోట్‌తో, కంటెంట్‌ను శోధించేందుకు, వీక్షించేందుకు, ప్లేబ్యాక్‌ను నియంత్రించేందుకు సాధారణ వాయిస్ కమాండ్‌లను ఉపయోగించవచ్చు.
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో మీరు పొందే ఆఫర్‌లు:
- Fire TV Stick HD with Alexa Voice Remoteపై ఫ్లాట్ 55% తగ్గింపు. దీన్న ₹2,499కి కొనుగోలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేసుకోండి.
- Fire TV Stick 4K with Alexa Voice Remoteపై ఫ్లాట్ 36% తగ్గింపు. దీన్ని ₹4,499కి పొందండి.
- బిల్ట్-ఇన్ Fire TV కలిగిన స్మార్ట్ టీవీలపై 60% వరకు తగ్గింపు.
నేడే మీ Amazon షాపింగ్ కార్ట్‌కు మీ ప్రధాన ఎంపికలను జోడించడం ప్రారంభించండి. Echo, Fire TV, Kindle పరికరాలతో మీ ఉత్సవాలను మరింత ఆనందదాయకంగా మార్చుకోండి!