Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫార్మసిస్టులకు ఘన సన్మానం 

ఫార్మసిస్టులకు ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రపంచ ఫార్మసిస్టు డే ను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఆయుష్ విభాగం లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ఫార్మ సిస్టలకు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె.గంగాదాస్, డాక్టర్ వెంకటేష్, ఆధ్వర్యంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టలకు ఘనంగా సన్మానించినట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె.గంగాదాస్ తెలిపారు. ఆయుష్ విభాగం ఫార్మసిస్టల సేవలు మరుమలేనివని అందరూ కలిసి కృషి చేస్తే ఆయుష్ వైద్యం పట్ల ప్రజలకు అవగాహన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యావానంది పురుషోతం మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల సహాయం తో మేము ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు వర లక్మీ,ఉమా ప్రసాద్, జయరాజ్, దనలక్షమి, రమణ, నీరజ,రామనారని, రేఖ, పారామెడికల్ సిబ్బంది రమేష్, లవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -