Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు కీలకం..

విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు కీలకం..

- Advertisement -

-కళాశాల ప్రధానాచార్యులు దేవస్వామి
నవతెలంగాణ – బెజ్జంకి

విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు కీలకమని ప్రభుత్వ కళాశాల ప్రధానాచార్యులు దేవస్వామి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధానాచార్యులు రమేశ్ విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలు,ప్రగతిపై తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం కళాశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహించారు.బోధన సిబ్బంది బాల భాస్కర్,శివకుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -