– విద్యార్థిని అభినందించిన ఇన్చార్జి ప్రిన్సిపల్, అధ్యాపకులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి భానోత్ గంగూలీ లింగంపేట్ మండలం ముంబాజిపేట్ తండ కు చెందిన భానోత్ గంగూలీ కళాశాలలో 2018 – 21 బ్యాచ్ లో బిఏ కోర్సు పూర్తి చేశాడు. 2017 సంవత్సరంలో స్థాపించిన ఈ కళాశాలలో రెండవ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి భానోత్ గంగోలి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో ఎ టి ఒ గా ఎంపిక కావడం జరిగిందని, కళాశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎల్టి ( డాక్టర్ ) అడ్డాల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎంపిక కాబడిన భానోత్ గంగూలీని సొసైటీ సెక్రెటరీ సీతాలక్ష్మి, ఆర్ సి గంగారాం నాయక్, అధ్యాపకులు ఇతర సిబ్బంది అభినందించారు.
గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన తెలంగాణ గిరిజన డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES