- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ రోజుల్లో ఉద్యోగం పొందాలంటే నైపుణ్యం తప్పనిసరి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మేడ్చల్ జిల్లా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఆయన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటీసీ విద్యార్థికి స్కాలర్‌షిప్ అందిస్తామని వెల్లడించారు. ట్రైనింగ్ తీసుకునే విద్యార్థికి ప్రతినెలా రూ.2 వేలు ఇస్తాయని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
- Advertisement -