Saturday, September 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ..

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్షయ వ్యాధిగ్రస్తులకు బి ఆర్వోడబ్ల్యూఎస్ ఎన్జీవో స్వచ్ఛంద వారి ఆధ్వర్యంలో, మండల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉమాశ్రీ డాక్టర్ సుధాకర్ నాయకులు  పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పౌష్టికార కిట్లను క్షయ వ్యాధిగ్రస్తులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబి సూపర్వైజర్ సురేష్, రాంబాబు, పోచన్న, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -