Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్కంఠకు తెర..

ఉత్కంఠకు తెర..

- Advertisement -

స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్‌లు ఖరారు..
నవతెలంగాణ – కోహెడ
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు తెరతీసింది. శనివారం సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్‌లను హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో పార్టీ నాయకుల ముందు రిజర్వేషన్‌లను ఖరారు చేశారు. కోహెడ మండలంలో 27 గ్రామపంచాయితీలు, 13 ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలను రిజర్వేషన్‌లను కేటాయించారు. ఇందులో కోహెడ (ఎస్సీ మహిళ), బస్వాపూర్‌ (ఎస్టీ జనరల్‌), పోరెడ్డిపల్లి (ఎస్సీ మహిళ), శనిగరం (ఎస్సీ జనరల్‌), రాంచంద్రాపూర్‌ (ఎస్సీ జనరల్‌), ఆరెపల్లి (ఎస్సీ జనరల్‌), చెంచల్‌చెర్వుపల్లి (బీసీ జనరల్‌), ధర్మసాగర్‌పల్లి (బీసీ జనరల్‌), పరివేద (బీసీ జనరల్‌), తీగలకుంటపల్లి (బీసీ జనరల్‌), వింజపల్లి (బీసీ జనరల్‌), వరికోలు (బీసీ జనరల్‌), గుండారెడ్డిపల్లి (బీసీ మహిళ), కాచాపూర్‌ (బీసీ మహిళ), కూరెళ్ళ (బీసీ మహిళ), నాగసముద్రాల (బీసీ మహిళ), నారాయణపూర్‌ (బీసీ మహిళ), బత్తులవానిపల్లి (జనరల్‌), సముద్రాల (జనరల్‌), శ్రీరాములపల్లి (జనరల్‌), తంగళ్ళపల్లి (జనరల్‌), వెంకటేశ్వరపల్లి (జనరల్‌), ఎర్రగుంటపల్లి (జనరల్‌ మహిళ), గొట్లమిట్ట (జనరల్‌ మహిళ), మైసంపల్లి (జనరల్‌ మహిళ), నకిరెకొమ్ముల (జనరల్‌ మహిళ), విజయనగర్‌కాలనీ (జనరల్‌ మహిళ)లకు కేటాయించారు. అలాగే 13 ఎంపీటీసీ స్థానాలకు కోహెడ (ఎస్సీ జనరల్‌), నారాయణపూర్‌ (ఎస్సీ జనరల్‌), పరివేద (ఎస్సీ మహిళ), శనిగరం (బీసీ జనరల్‌), చెంచల్‌చెర్వుపల్లి (బీసీ జనరల్‌), వరికోలు (బీసీ జనరల్‌), బస్వాపూర్‌ (బీసీ మహిళ), నాగసముద్రాల (బీసీ మహిళ), వింజపల్లి (బీసీ మహిళ), సముద్రాల (జనరల్‌), గుండారెడ్డిపల్లి (జనరల్‌), తంగళ్ళపల్లి (జనరల్‌ మహిళ), కూరెళ్ళ (జనరల్‌ మహిళ)లకు కేటాయించారు. కోహెడ జెడ్పీటీసీ (బీసీ జనరల్‌), ఎంపీపీ (జనరల్‌) స్థానాలకు కేటాయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -