Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యాటకాన్ని ఆస్వాదించాలి.. 

పర్యాటకాన్ని ఆస్వాదించాలి.. 

- Advertisement -

పర్యాటక శాఖ  జిల్లా అధికారి కే. ధనుంజయ్య..
నవతెలంగాణ – భువనగిరి

స్థానికంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను మనం చూడడంతో పాటు వాటిపై ఇతరులు ఆసక్తి కలిగించే విధంగా యువత పనిచేయాలని యువజన క్రీడల పర్యాటకశాఖ జిల్లా అధికారి క ధనుంజయ తెలిపారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి కోటముందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చారిత్రాత్మక, ఆధ్యాత్మిక, విజ్ఞాన ప్రదేశాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ ప్రదేశాలలో పర్యటించి మన యొక్క సంస్కృతి, కళారూపాలు, సాంప్రదాయాలు, చరిత్రను అవగాహన చేసుకోవాలన్నారు. ట్యాక్వాండో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు . ప్రతిభ కనబరిచిన విద్యార్థుల టీం లకు బహుమానం అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నాయకులు దిడ్డీ బాలాజీ, పాండురంగం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -