Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలు30న సద్దుల బతుకమ్మ.. ప్రభుత్వం ఆదేశాలు

30న సద్దుల బతుకమ్మ.. ప్రభుత్వం ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30న(మంగళవారం) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంది. ఇప్పటికే ఆ రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బతుకమ్మ ఏరోజున జరుపుకోవాలన్న సందిగ్ధం చాలామందిలో ఉంది. కొన్ని చోట్ల సోమవారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -