Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రావణ దిష్టిబొమ్మ సిద్ధం చేస్తున్న కళాకారుడు

రావణ దిష్టిబొమ్మ సిద్ధం చేస్తున్న కళాకారుడు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
దసరా ఉత్సవాల కోసం దహనకాండ నిర్వహించేందుకు రావణ దిష్టిబొమ్మను కళాకారుడు శేషారావు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను మద్నూర్ మండల కేంద్రంలో భారీ ఎత్తున ఉత్సాహంగా ఘనంగా నిర్వహిస్తారు. రావణ దిష్టిబొమ్మ తయారీకి ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం రావణ దిష్టిబొమ్మ తయారీకి శేష రావు అనే కళాకారునికి పిలిపించి తయారీ చేయిస్తారు. గత రెండు మూడు రోజులుగా రావని దిష్టిబొమ్మ తయారీలో ఆ కళాకారుడు నిమగ్నమయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -