Monday, September 29, 2025
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

కథ, కవితా సంపుటాల పోటీ ఫలితాలు
పిఠాపురం మహారాజా 140 వ జయంతి సందర్భంగా డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థలు నిర్వహించిన కథా కవితా సంపుటాల పోటీలో వంశీకష్ణ రచించిన ‘గోధుమ రంగు ఊహ’ ఉత్తమ కథా సంపుటి, విల్సన్‌ రావు రచించిన ‘నాగలి కూడా ఆయుధమే’ ఉత్తమ కవితా సంపుటి పురస్కారాలు పొందినట్లు నిర్వాహకులు ర్యాలి ప్రసాద్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -