Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమాలీలకు బోనస్ అందజేత..

హమాలీలకు బోనస్ అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ జి.వీరారెడ్డి  జిల్లాలో ఉన్న పౌరసరఫరాల సంస్థ గోదాంలో పనిచేస్తున్న 91 మంది హమాలీలకు, 5 మంది స్వీపర్సలకు దసరా బోనస్ ఒకరికి రూ.7500/- చొప్పున  రూ.900/- ల విలువ గల స్వీట్ బాక్సులను అందజేశారు.  ప్రతి ఒక్క హమాలీకి 2 జతల బట్టలు, స్వీపర్స్ లకు 2 జతల చీరలు దసరా పండగ సందర్బంగా అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ డి హరికృష్ణ, ఆఫీసు సిబ్బంది కె గణేష్, హమాలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -