Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ..

జీపీ కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
పొద్దున లేవగానే గ్రామాలను పరిశుబ్రంగా తీర్చి దిద్దుతారని మాజీ సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బతుకమ్మ, దసరా పండగ సందర్బంగా మండల కేంద్రం తొగుటలొ గ్రామ పంచాయతీ కార్మికులకు నూతన దుస్థులను పంపి ణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇండ్లను శుభ్రం చేసుకుంటారు. గ్రామ పంచాయితీ కార్మికులు గ్రామంలో ఉన్న చెత్త, చెదారం ఉడ్చి పరి శుభ్రంగా తీర్చిదిద్దుతారని అన్నారు. కార్మికులకు నూతన దుస్తులు పంపిణి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్య క్రమంలో పంచాయితీ కార్మికులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -