Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్దండ బీసీల రిజర్వేషన్లలో అన్యాయం..

వెల్దండ బీసీల రిజర్వేషన్లలో అన్యాయం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు గండికోట రాజు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. మండలంలోని 32 గ్రామపంచాయతీలకు గాను 42 శాతం దక్కాల్సిన బీసీలకు కేవలం 25 శాతం (8 స్థానాలు) మాత్రమే రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎస్టీలకు 13, ఎస్సీలకు 5, ఓసీ లకు 6 స్థానాలు ఇచ్చారనీ ఆయన వినతిలో పేర్కొన్నారు.  జిల్లా అధికారులు బిసి లకు తగు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -