Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సద్దుల బతుకమ్మ సంబురాలు..

సద్దుల బతుకమ్మ సంబురాలు..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. పూలతో బతుకమ్మ పెర్చి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్ద ఎస్టీ సామాజిక ఆడపడుచులు ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం ఒకరికోకరు వాయినాలు పంచుకుంటూ నిమజ్జనోత్సవం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -