Monday, September 29, 2025
E-PAPER
Homeజిల్లాలుజిల్లా కలెక్టర్ ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ 

జిల్లా కలెక్టర్ ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
టిజీపిఎస్సి  గ్రూప్-1 లో  డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన కామారెడ్డి జిల్లాలో శిక్షణ డిప్యుటీ కలెక్టర్ గా నియామకమైనా రవితేజ సోమవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్‌ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని  పూల మొక్కను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -