Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధాన రోడ్లపైకి వస్తున్న గోదావరి వరద ఉధృతి.. 

ప్రధాన రోడ్లపైకి వస్తున్న గోదావరి వరద ఉధృతి.. 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండలంలోని కందకుర్తి గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ గంటకు ప్రధాన రోడ్లపైకి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. కందకుర్తి చెక్ పోస్ట్ దాటి పైకి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ప్రజల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. కందకుర్తి ఘాట్కు వెళ్లే రోడ్లపై నీటి వరద ఉధృతి పెరగడంతో పుణ్య స్థానాల కోసం వచ్చే భక్తులు అటువైపు వెళ్ళకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎగువ భాగం నుంచి సుమారు మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం పెరుగుతూ వస్తూ ఉండడంతో ప్రధాన రోడ్లపైకి మీరు వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -