- Advertisement -
ఇజ్రాయిల్‌లో ఇసుకతిన్నెలపై ట్రంప్, నెతన్యాహు చిత్రాలతో నిరసన
హమాస్ చెరలో సుమారు రెండేండ్లుగా ఉన్న తమ బందీలను విడిపించటంతో ట్రంప్, నెతన్యాహు విఫలమయ్యారంటూ ఇజ్రాయిల్ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడి సముద్రతీరంలో ఇసుక తిన్నెలపై అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని కార్టూన్లు వేసి నిరసన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించేలా చర్యలు తీసుకోకపోతే..తమ నిరసలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -