నవతెలంగాణ – భువనగిరి: ఈనెల 20న అసంఘటిత కార్మికులకు న్యాయవిజ్ఞాన సదస్సు వైద్య శిబిరాన్ని నిర్వహించుటకు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా. మాధవి లత శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులకున్న కార్మిక చట్టాల హక్కులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాల లబ్ది మొదలగు అంశాలపై మరియు అసంఘటిత కార్మికులకు కార్మిక గుర్తింపు కార్డులను తీసుకొని తద్వారా వచ్చే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలు పథకాల లబ్ధిని పొందాలన్నారు. 20న నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు అసంఘటిత మరియు ఇతర కార్మికులు అందరూ హాజరై, ఈ కార్యాక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
20న కార్మిక న్యాయ విజ్ఞాన సదస్సు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES