Tuesday, September 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత..

పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
పొనకల్ రాంనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన  దార్ రాజుల వెంకటలక్ష్మి కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు  పౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 25 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, చిట్యాల సత్తన్న, ముక్కెర మల్లేష్, తదితరులు పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -