- Advertisement -
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ సర్కిల్- 14 కార్యాలయంలో సద్దుల బతు కమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ పాల్గొన్నారు. పలు విభాగాల మహిళ ఉద్యోగినులు పాల్గొని ఆడి పాడారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్ కుమార్, సెక్షన్ అధికారి మహేందర్ ఆధ్వర్యంలో ఆ విభాగంలో అమ్మ వారి పూజాలు ఘనంగా నిర్వహించారు.
- Advertisement -