Wednesday, October 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇంట విషాదం

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇంట విషాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చర్లకోల్ల లక్ష్మారెడ్డి తల్లి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని వారి నివాసం వద్ద ఈరోజు ఉదయం చర్లకోల్ల లక్ష్మమ్మ (93) హఠాన్మరణం పొందారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి లక్ష్మమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతిని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -