Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం..

పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ యందు ఏర్పాటుచేసిన పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ శనివారం ప్రారంభించారు. అనంతరం వరిధాన్యం కొనుగోల్ల తీరును పరిశీలించారు. వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు మల్లేశం, సంతోష్, కుమార్, మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, నాయకులు ఎర్రల రాజు, రంగోని రాజు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -