Friday, October 3, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో ఘ‌నంగా గాంధీ జయంతి

జన్నారంలో ఘ‌నంగా గాంధీ జయంతి

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండలం ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. సందర్భంగా మండల అధ్యక్షులు దుమల్ల ప్రశాంత్, గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ చెప్పిన చెడు వినకు,చెడు చూడకు,చెడు మాట్లాడకు అనే 3 సూత్రాలు నేటి యువత ఆచరణలో పెట్టాలని, దేశ భవిష్యత్తు యువత ద్వారా అభివృద్ధి లో ముందుకు వెళ్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిగా ఉపారపు శేఖర్,ప్రచార కార్యదర్శి ముమ్మడి పవన్ చారి, అజయ్, జూల రాకేష్,రాజేందర్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు….

జన్నారం గ్రామపంచాయతీలో గాంధీ జయంతి

జన్నారం గ్రామపంచాయతీలో గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం మోహన్ రెడ్డి,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -