Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  తల్లి లక్ష్మి నర్సమ్మ కాలం చేయడంతో శనివారం నిజమాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -