Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మానెం రాజబాబు

బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మానెం రాజబాబు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పుట్ట మధుకర్ గారి ఆదేశాల మేరకు కాటారం మండలంలోని గారేపల్లి గ్రామానికి చెందిన మానేo రాజబాబు ను కాటారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ నియమాకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారికి, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -