Sunday, October 5, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజావాణి అర్జీలు రూమ్ నెంబర్ 25లో ఇవ్వాలి: కలెక్టర్

ప్రజావాణి అర్జీలు రూమ్ నెంబర్ 25లో ఇవ్వాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
ఈనెల 6వ తేదీ సోమవారం కలెక్టరేట్లో  ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 25 లో ప్రజలనుండి ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -