Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ డివిజన్ అధ్యక్షునికి సన్మానం

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ డివిజన్ అధ్యక్షునికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ డివిజన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన కున్సోత్ కిషన్ నాయక్‌ను ఆలూర్ మండలం కల్లెడ గ్రామ కాంగ్రెస్ నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తారని, ఆయన నాయకత్వంలో బంజారా సంఘం మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నీలగిరి శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ సిరికొండ మహేష్, యువజన జనరల్ సెక్రటరీ శివకృష్ణ, రాజు, గంగాధర్, సురేష్ గౌడ్, టీంకు, అర్జిత్, కిట్టి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -