Sunday, October 5, 2025
E-PAPER
Homeజిల్లాలుగ్రూప్- 1 ఉద్యోగం పొందిన వినోద్ కు సత్కారం..

గ్రూప్- 1 ఉద్యోగం పొందిన వినోద్ కు సత్కారం..

- Advertisement -

 నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని కోస్లి గ్రామానికి చెందిన వినోద్ గ్రూపు-1 ఉద్యోగం సాధించడంతో మాజీ వైస్ ఎంపీపీ ఇందూర్ హరీష్ ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ గ్రామానికి చెందిన వినోద్ గ్రూప్ -1 ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో పేద ప్రజలకు సేవ అందించి మంచి గుర్తింపు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు డాక్టర్ సాయన్న, మోహన్, రాము, అశోక్, బాలరాజు, రాజశేఖర్, శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -