పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1992 – 93 తరగతి బ్యాచ్ చెందిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 32 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్న వారంతా ఒకచోట కలుసుకొని గత జ్ఞాపకాలను నెమరువేస్తున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మివిద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అప్పారావు, శివలింగం, స్వరూప రాణి, పూర్వ విద్యార్థులకు కొట్ర మధు, పర్వేజ్ ఖాన్, లక్ష్మణ్, జోగు శేఖర్, నరేందర్, రాజ వర్ధన్ రెడ్డి, సత్యశిలరెడ్డి, చంద్రయ్య సాధన రెడ్డి, శ్రీలక్ష్మి, మధురిక, మాధవి, తదితరులు ఉన్నారు.
32 ఏళ్ల అపూర్వ కలయిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES