Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య 

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి 
మిరుదొడ్డి సాయి బాలాజీ గార్డెన్ లో వివాహం జరుపుకున్నటువంటి చందు గౌడ్ అనూష ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దంపతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి,అంజి రెడ్డి,సత్యనారాయణ,రమేష్ సెటు,నరసింహ రెడ్డి, సిద్ది భారతి భూపతి గౌడ్, చార్వాక కుమార్, దిలీప్ రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -