డోంగ్లి మండలంలో జిపి ల సంఖ్య 13, వార్డుల సంఖ్య 116
నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో భాగంగా మద్నూర్ మండలంలో జిపి ల సంఖ్య 21 వార్డుల సంఖ్య 194 ఉన్నాయి. డోంగ్లి మండలంలో జిపి ల సంఖ్య 13 వార్డుల సంఖ్య 116 ఉన్నాయి. ఈ వివరాలు మద్నూర్ ఎంపీడీవో రాణి డోంగ్లి ఎంపీడీవో వెంకట నరసయ్య తెలిపారు. మద్నూర్ మండలంలో జీపీలు అంతాపూర్, ఆవల్గావ్, చిన్న ఎక్లారా, చిన్న తడగూర్, దన్నూర్, గోజేగావ్, హెచ్ కేలూర్, కోడిచర, లచ్చన్, మద్నూర్, మేనూర్ ,పెద్ద ఎక్లారా, రాచూర్, రూసేగావ్, శాఖాపూర్, పెద్ద షక్కర్గ, చిన్న షక్కర్గ, సోమూర్, సుల్తాన్ పేట్, పెద్ద తడగూర్, తడి ఇప్పర్గా, గ్రామపంచాయతీలు ఉన్నాయి. డోంగ్లి మండలంలో జీపీలు ధోతి, డోంగ్లి, ఈలేగావ్, ఎనబోరా, హసన్ టాక్లి, లింబూర్, కుర్లా, మాదన్ ఇప్పర్గా, మల్లాపూర్, మారేపల్లి, మోగా, పెద్ద టాక్లి, సిర్పూర్, గ్రామపంచాయతీలు ఉన్నాయి.
మద్నూర్ మండలంలో జీపీల సంఖ్య 21 ,వార్డుల సంఖ్య 194,
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES