Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిజయ్‌ దేవరకొండకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

విజయ్‌ దేవరకొండకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: యువ నటుడు విజయ్‌ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్‌ సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బొలేరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి.. స్నేహితుడి కారులో విజయ్‌ అక్కడి నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. విజయ్‌ తన స్నేహితులతో కలసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -