Tuesday, October 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పీసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడికి కుర్చీల పంపిణీ

పీసిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడికి కుర్చీల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
పీసిఆర్ ( పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిష్టాపూర్ గ్రామపంచాయతీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారి విద్యార్థులకు 20 కుర్చీలు అందజేసినట్లు పీ సిఆర్  ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ లు స్వరూప, వనిత, స్కూల్ హెచ్ ఎం సుధాకర్ నాయక్, లక్ష్మణ్, ఫౌండేషన్ సభ్యులు మాజీ ఎంపీటీసీ రాగుల శంకర్, చింతల సతీష్,తదితరులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -