నవతెలంగాణ -ఆర్మూర్
ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామా మహాలక్ష్మి ఆలయం వద్ద మంజూరైన ఐమాస్ట్ లైట్ ని బుధవారం నాయకులు కార్యకర్తలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్ మాట్లాడుతూ.. మా గ్రామనికి ఒక ఐమాస్ట్ లైట్ కావాలి అన్న అని అడగగానే ఎంపీ నిధుల లో అరవింద్ నియోజకవర్గ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి మా గ్రామం తరుపున తెలిపినారు. ఈ కార్యక్రమం లో గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు మచ్చర్ల అర్జీత్, బండారి మధు, ఐలి అరుణ్, మండల ఉపాధ్యక్షురాలు మోతె శ్రావణ్య, శక్తి కేంద్ర ఇంచార్జ్ మోతె అశోక్, గ్రామ ఇంచార్జ్ బోడిగం నాగేష్, , భాశెట్టి గంగాధర్,యువ నాయకులు సిరికొండ సాయికుమార్, దుగ్గం దినేష్, సాయి చరణ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఐమాస్ట్ లైట్లు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES