- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎలక్షన్‌కు ఇవాళ ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని SEC రాణి కుముదిని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్‌తో పాటు ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలన్నారు. OCT 9-11 వరకు ప్రతిరోజు ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని పేర్కొన్నారు.
- Advertisement -