Thursday, October 9, 2025
E-PAPER
Homeఆటలుకెప్టెన్‌గా తిలక్‌ వర్మ..

కెప్టెన్‌గా తిలక్‌ వర్మ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ -హైద‌రాబాద్‌: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీపడే హైదరాబాద్‌ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15న ఆరంభమయ్యే మ్యాచ్‌ కోసం హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల జట్టును ప్రకటించింది. రాహుల్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), సీవీ మిలింద్, తన్మయ్, అభిరత్‌ రెడ్డి, హిమతేజ, తనయ్‌ త్యాగరాజన్, రోహిత్‌ రాయుడు, నిశాంత్, అనికేత్‌ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్‌ రాదేశ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -