Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు

డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన పదిమందిని గురువారం సెకండ్  క్లాస్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష, రూ.1000/- జరిమాన విధించటం జరిగింది. నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.1000/- జరిమానా విధించటం జరిగిందనీ దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -