Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించినహై కోర్టు న్యాయవాది

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించినహై కోర్టు న్యాయవాది

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలోని వైభవ్ ఫంక్షన్ హాల్ నందు పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య -పద్మజ ల కూమారుడు విశాల్ -స్వర్ణ కుమారి కబోయేనూతన దంపతులను ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి నూతన జంటని ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఆదివారం ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో తుర్కపల్లి మాజీ ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు యాదవ్, ఇసురాజు సైదులు యాదవ్, గుడారి రామకృష్ణ యాదవ్, గుడారి రామలింగయ్య, జానపాటి లక్ష్మణ్, కట్టెబోయిన సత్యనారాయణ, మన్నెం కోటి, గంగుల లింగస్వామి యాదవ్, గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -