- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీసీ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ని, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యాల శంకర్ ను అరెస్టు చేసి నాలుగో టౌను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ ద్రోహులకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -