Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీనివాస్ ను పరామర్శించిన పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య

శ్రీనివాస్ ను పరామర్శించిన పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య శుక్రవారం బాధితున్ని పరమర్షించి, ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -