Saturday, October 11, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ కిరణ్ కొమ్రే వార్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ కిరణ్ కొమ్రే వార్

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన ఉల్చా ప్రేమల అనే మహిళా ఇటీవల అనరోగ్యం తో మృతి చందడంతో వారి కుటుంబానికి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు బిఆర్ ఎస్ ముధోల్ నియోజక వర్గ ఇంచార్జి కిరణ్ కొమ్రే వార్ తో పాటు బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిలా అనిల్ బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా ముధోల్ ఇంచార్జ్ కిరణ్ కొమ్రే వార్ మాట్లాడుతూ ముధోల్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవిదాస్, బాబు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -