Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచేర్లలో రేపు రెండవ శనివారం సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మత్తుల పనులు చేపట్టనున్న నేపథ్యంలో సబ్ స్టేషన్ పరిధిలో అన్ని ఫీడర్స్ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ సరఫరా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది,కావున గ్రామ ప్రజలందరూ గమనించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -