Saturday, October 11, 2025
E-PAPER
Homeనల్లగొండనూతన వధూవరులను ఆశీర్వదించిన చింతల

నూతన వధూవరులను ఆశీర్వదించిన చింతల

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ డెలిగేట్, మాజీ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్   కూతురు విగ్నిక సహస్లల వివాహం హైదరాబాదులోని నిధి కన్వెన్షన్ హాల్లో జరుగగా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుతాడి సురేష్, దండెబోయిన బాలరాజు యాదవ్, పల్లెపాటి కొండల్, మోతే మనోహర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -