Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రి మాతృమూర్తికి ఘన నివాళులు..

మాజీ మంత్రి మాతృమూర్తికి ఘన నివాళులు..

- Advertisement -

– దశదినకర్మలో ఊర్కొండ బీఆర్ఎస్ నాయకులు..
నవతెలంగాణ – ఊరుకొండ 

మాజీమంత్రి వర్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందింది. శనివారం ఊరుకొండ మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి స్వగ్రామమైన తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో చెర్లకోల లక్ష్మమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలలు వేసి ఘనంగా నివాళులు అర్పించ్చారు. కార్యక్రమంలో ఊర్కొండ మండల మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -